ఇండోనేషియాకు డిసెంబర్ నెల శాపం

డిసెంబర్ 14

మంగళవారం దక్షిణ ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

డిసెంబర్ 22

2018లో జరిగిన 8.2 భూకంప తీవ్రతకు 4వేల 340మంది ప్రాణనష్టం సంభవించింది.

డిసెంబరు 26

2004లో ఇండోనేషియాలో 9.1 తీవ్రత భారీ భూకంపం సంభవించి 2లక్షల 30వేల మంది చనిపోయారు.