సంక్రాంతి పందెం కోడి

రూ. 25 వేల నుంచి  లక్షన్నర వరకు

ఒక్కో పుంజుపై రూ. 10 వేల నుంచి రూ. 30 వేలకు ఖర్చు

కోళ్లు త్వరగా ఎదగడం కోసం పౌష్టికాహారం

జీడీపప్పు, బాదం, పిస్తా, మటన్ కైమా, కోడిగుడ్లు

ఈత కొట్టడంతో త్వరగా అలిసిపోని కోళ్లు

కోళ్ల పెంపకం వెనుక వందల కోట్ల వ్యాపారం

పందాల్లో చేతులు మారనున్న కోట్ల రూపాయలు