గోటి తలంబ్రాల కోసం రామ పంట

వానరుల వేషధారణతో

వరి కోతలు కోసి.. కుప్పనూర్చి

గోటితో ఒడ్లు వలిచి కోటి తలంబ్రాలు

భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలు

8వందల కేజీలు బియ్యాన్ని  గోటితో వలుస్తారు

2 వందల గ్రాముల ప్యాకెట్ల రూపంలో ఒడ్లు

సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా తలంబ్రాలు అందవేత

6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ తలంబ్రాలు