సమ్మర్ లో స్మార్ట్ ఫోన్లు వేడెక్కిపోతున్నాయా?
సమ్మర్ లో స్మార్ట్ ఫోన్లు వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి
సూర్యకాంతి మొబైల్ పై పడకుండా జాగ్రత్తలు తీసుకోండి
కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడండి
పగిలిపోయిన స్మార్ట్ ఫోన్ ను రిపేరీ చేయించాకే వాడుకోండి
బ్యాటరీ 90-100లోపు ఛార్జ్ అయ్యేలోగా తీసేయాలి
బ్లూటూత్, లొకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లు టర్నాఫ్ చేయాలి
స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించండి
వాడని యాప్ లను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి