జీవనశైలి పరంగా పలు మార్పులు చేసుకోవాలి

వ్యాయామాలను దినచర్యలో  భాగం చేసుకోవాలి

వారంలో కనీసం 5 రోజులు వ్యాయామం చేయాలి

అధిక బరువుతో ఉంటే తగ్గించుకోవాలి

షుగర్ తగ్గాలంటే  సమతులాహారం తీసుకోవాలి

కొవ్వు తక్కువ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి

అధిక శాచురేటెడ్ ఆహారపదార్థాలు వద్దు

ఒత్తిడి పెరిగితే మధుమేహం నియంత్రణ తప్పుతుంది

ప్రాణాయామం, యోగతో ఒత్తిడిని తగ్గించుకోవాలి