గుడ్లు తినడం వల్ల మధుమేహం ముప్పు

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌ అధ్యయనంలో వెల్లడి

రోజుకు 38 గ్రాముల కంటే ఎక్కువ గుడ్డు తినేవారిలో

మధుమేహం ప్రమాదాన్ని 25శాతం పెంచుతుంది

క్రమం తప్పకుండా 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్డు తినేవారిలో

మధుమేహం వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువ

రోజుకొక గుడ్డు తినేవారు డైటీషియన్ సలహా తీసుకోవటం మంచిది

శరీరంలో కొవ్వు, రక్తపోటు, చక్కెరతో బాధపడుతున్న వారు

రోజుకు ఒక గుడ్డు తినటం సమస్యలు తెస్తుంది

రోజు గుడ్డు  తీసుకునేవారు

రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి