అల్పాహారంగా కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా?

ప్రాసెస్ చేయబడిన ఆహారంతో అనేక ఆరోగ్య సమస్యలు

కొన్ని క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో..

అనారోగ్యకరమైన కొవ్వు, చక్కెర, సోడియం అధికంగా ఉంటాయి. 

ఇవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. 

ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు.

కార్న్ ఫ్లేక్స్‌లో షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. 

ఇవి నిజానికి హై గ్లెసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. 

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగేలా చేస్తాయి.

దీంతో ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. 

అందువల్ల మెదడు కొంత సేపు చలనం లేకుండా మారిపోతుంది. 

కార్న్ ఫ్లేక్స్‌ను తినడం డయాబెటిస్ పేషెంట్లకు మంచిది కాదు. 

రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదం.

కార్న్ ఫ్లేక్స్‌లో ఫ్యాట్, చక్కెర ఎక్కువ, శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. 

అధిక బరువు సమస్యకు కారణమౌతాయి.

దంత క్షయం, డయాబెటిస్ సమస్యలు వచ్చేందుకు అవకాశం.