వేసవి కాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవడం ఎంతో అవసరం

మెదడుతోపాటు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి

అయితే ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినే విధానంలో మార్పులు చేసుకోవటం మంచిది

సమ్మర్ లో డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మేలు కలుగుతుంది

వేసవిలో బాదంపప్పును నానబెట్టి తీసుకోవటం మంచిది

వేసవిలో రోజుకు 3 నుండి 4 బాదం పప్పులు మాత్రమే తీసుకోవాలి

ఎండుద్రాక్షలు శరీరానికి వేడిని కలిగిస్తాయి.

సమ్మర్ లో ఎండుద్రాక్షను నానబెట్టి మాత్రమే తినాలి

వేసవిలో వాల్ నట్స్ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది

వాల్ నట్స్.. రాత్రంతా నానబెట్టి ఉదయం తినండి

తక్కువ మొత్తంలో మాత్రమే తీసుకోవాలి