బంగాళాదుంప వేపుళ్ల రుచికి ఒక్కసారి అలవాటైతే ఇక వాటిని తినకుండా మానలేరు.

ఫ్రెంచ్ ఫ్రైస్ దీర్ఘకాలంలో మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు.

ముందస్తు మరణం ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్‌ వారానికి రెండుసార్లకంటే ఎక్కువ సార్లు తినడం వల్ల..

ముందస్తు మరణం ప్రమాదాన్ని రెట్టింపు అవుతుందని అధ్యయనంలో తేలింది.

ఫ్రెంచ్ ఫ్రైస్‌లను వేయించేందుకు ఉపయోగించే నూనెలు..

ఆరోగ్య ప్రమాదానికి ముఖ్యకారణమని పరిశోధకులు తేల్చారు.

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోలిస్తే కొవ్వులు నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

ఫ్రైస్ జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి.

వేయించిన ఆహారాన్ని తీసుకుంటే కడుపు నొప్పులతో బాధపడే అవకాశం ఎక్కువ.