పండ్ల మీద చాలా మంది ఉప్పు, కారం, మసాలా వేసుకుని తింటుంటారు.
ఇలాచేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ.
ఉప్పు, మసాలాలు కలిపిన పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
పొత్తికడుపులో నొప్పి, అజీర్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
బరువు పెరిగే అవకాశం ఉంది.
పోషకాలు పోతాయి.
మూత్రపిండాలకు హాని చేస్తుంది.
కిడ్నీలకు మంచిది కాదు.
యాలకులు, మిరియాల పొడి వేసుకోవచ్చు.
శీతాకాలంలో దాల్చినచెక్క, లవంగాల పొడిని కూడా చల్లుకోవచ్చు.