స్వీట్‌కార్న్ తీసుకోవ‌టం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి మంచి పోష‌కాహారం స్వీట్‌కార్న్.

కెలొరీలు త‌క్కువ‌గా ఉండే ఇందులో డైట‌రీ ఫైబ‌ర్‌, విట‌మిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ స‌మృద్ధిగా ఉంటాయి.

ఈ గింజ‌ల్లోని ఫెరులిక్ యాసిడ్ క్యాన్స‌ర్‌కి అడ్డుక‌ట్ట వేస్తుంది. 

వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా మీద ప‌డ‌కుండా నియంత్రిస్తుంది. 

స్వీట్ కార్న్‌లోని పీచు జీర్ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుంది.

ఏ, బీ విట‌మిన్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఫోలేట్ గుండె సంబంధిత స‌మ‌స్య‌ల్ని అదుపులో ఉంచుతుంది. 

కంటి స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకుంటుంది. 

 జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.

జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.