ఇవి.. బంగారు నగలు..

ఇవి.. ప్లాటినం నగలు..

చాలా లోహాలతో.. చేసిన నగలు చూశాం..

కానీ..ఎకో ఫ్రెండ్లీ నగలు..అంటే పర్యావరణానికి హాని చేయని నగల ప్రత్యేకతే వేరు..

ఇవి.. ఫ్యాబ్రిక్ నగలు..

కొత్తదనం కోరుకునే అతివలు అందాలు పెంచే ‘నార’ నగలు

ఇవి.. అరటి నారతో.. చేసిన నగలు

అరటి నారతో చేసిన.. ఈ కంఠాభరణానిది.. ఎంత అందం..!

అరటి నారతో చేసిన.. లోకాల సోయగం ఎంతని చెప్పాలి...

అరటితో చేసిన నగలకు..వస్తువుల్ని తయారు చేస్తున్నారు..  చెన్నైకు చెందిన స్వయం సహాయక బృందం..