మన టాలీవుడ్ టాప్ స్టార్స్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలు,
తమ సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో చదువు గురించి మాట్లాడారు.
మరి అలాంటి కొందరు హీరోలు రియల్ లైఫ్‌లో
ఏం చదువుకున్నారో
ఇక్కడ
తెలుసుకుందాం.
చిరంజీవి బీకాం
నందమూరి బాలకృష్ణ
బీకాం
అక్కినేని నాగార్జున
బిఎస్(మెకానికల్ ఇంజినీరింగ్)
వెంకటేష్
ఎంబీఏ
పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్
మహేష్ బాబు బీకాం
ప్రభాస్ బీటెక్
అల్లు అర్జున్ బీబీఏ
నితిన్ బీటెక్
విజయ్ దేవరకొండ
బీకాం