బ్లాక్ అవుట్ ఫిట్ లో కూల్ ఫోజులతో ఈషా రెబ్బా..

తెలుగమ్మాయి ఈషా రెబ్బ తెలుగులో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాలతో అలరించింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా సినిమాలు చేస్తోంది. 

మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తూ రెగ్యులర్ గా ఇలా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తోంది.