టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బ..

ఇతర భాషల్లో కూడా నటిస్తూ వస్తుంది.

తాజాగా ఈ భామ 'మామా మశ్చీంద్ర' సినిమాలో నటించింది.

ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఉన్న ఈ భామ..

అందమైన లుక్స్‌లో కెమెరా లెన్స్‌కి ఫోజులిస్తుంది.

తాజాగా తన శారీ ఫోటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.