ఇటుకల దగ్గర కూడా ఇంత బోల్డ్‌గా ఫోటోలు దిగుతారా??
తెలుగు భామ ఈషారెబ్బ ఇప్పుడు తమిళ్, మలయాళ సినిమాలలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
సరైన అవకాశాలు కోసం ఈ భామ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు బోల్డ్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంది.
తాజాగా ఓ పాత బిల్డింగ్ దగ్గర, ఇటుకలు పేర్చిన చోట బోల్డ్ ఫోటోషూట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఫోటోలు చూసి ఇటుకల దగ్గర ఇలా కూడా ఫోటోలు దిగుతారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..