కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వంటి పైనే అధారపడటంతో కంటిచూపు సమస్యలు తలెత్తుతున్నాయి.

సెల్ ఫోన్‌ల నుండి వెలువడే రేడియేషన్ క్యాన్సర్ కు దారితీసే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డార్క్ మోడ్ వినియోగించటం వల్ల కొంత సౌకర్యవంతంగా ఉంటుంది.

కంటి రెప్పలను అటు ఇటు కదిలిస్తూ ఉండటం, మెడను అటు ఇటు తిప్పటం వంటివి చేయాలి.

కళ్ళు పొడిగా ఉంటే, కంటి చుక్కలను ఉపయోగించడం మంచిది.

నీటిని వేడి చేసి అందులో దూదిని ముంచి అనంతరం కళ్ళపై ఉంచుకోవాలి.

కళ్ల అలసటను పోగొట్టేందుకు చల్లని నీళ్లతో కళ్లను కడుగుతుండాలి.