ఆహారంలో ఉప్పు తగ్గించాలి

మాంసం అధికంగా తీసుకోవద్దు

రోజూ వ్యాయామం చేయాలి

పీచు పదార్థాలు ఎక్కువ తినాలి

ధూమపానానికి దూరంగా ఉండాలి

పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడకూడదు

రక్త పోటు, మధుమేహం అదుపులో పెట్టుకోవాలి

సీరం క్రియాటినిన్, యూరిన్ ప్రొటీన్ పరీక్షలు చేయించుకోవాలి

అధిక సమయం నిద్రపోవద్దు