ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐరన్‌ టవర్‌గా ప్రసిద్ధి ఈఫిల్‌ టవర్

ఆకాశానికి తాకుతున్నట్లు కనిపించే ఈ టవర్‌ ఎత్తు 324 మీటర్లు (1063 అడుగులు)

ఈ టవర్‌ ఎత్తు తాజాగా మరింత పెరిగింది

టవర్‌ చివరి భాగంలో కొత్తగా..

దాదాపు 6మీటర్ల (19.69 అడుగుల) డిజిటల్‌ రేడియో యాంటెన్నాను అమర్చారు

దీంతో ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్లు అయ్యింది

హెలికాప్టర్‌ సాయంతో టవర్‌ చివరి భాగంలో కొత్త యాంటెన్నా అమర్చారు

దీంతో ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 6మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరుకుంది

ప్రపంచంలోనే అతి ఎత్తైన ఈ ఐరన్‌ టవర్‌ను 1889లో నిర్మించారు

1887 జనవరి 28న ప్రారంభమైన టవర్‌ నిర్మాణం 1889 మార్చి 15నాటికి పూర్తి