ఆ గొర్రె అత్యంత ఖరీదైనది... ధర రూ.2కోట్లు

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఆస్ట్రేలియా గొర్రె

ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం చాలా తక్కువ.

దీంతో గొర్రె మాంసానికి ఫుల్ డిమాండ్.

అక్కడ సాధారణ గొర్రె మాంసం అధిక రేటు పలుకుతోంది.

ఎలైట్ షీప్ అనే జాతికి చెందిన గొర్రెల రేట్లు లక్షల్లో పలుకుతుంటాయి.

వేలం పాటలో రూ.2కోట్లకు అమ్ముడుపోయి ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఎలైట్ షీప్.

గతంలో ఓ గొర్రె రూ.1.25 కోట్లకు అమ్ముడుపోయింది. 

ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఆస్ట్రేలియా గొర్రె