ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. బిలియనీర్.. ఎలన్ మస్క్ ఏం చేసినా  సంచలనమే.

టెస్లా కంపెనీ సీఈఓగా ..  స్పేస్ ఎక్స్ అధినేతగా ఉన్నారు.  ఈ బాధ్యతలకు సెలవ్ అంటూ షాకింగ్ ట్వీట్ చేశాడు..

అన్నీ వదిలేసి..  ఫుల్ టైం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా  మారిపోతానని ట్వీట్ చేశాడు.  మీ అభిప్రాయం చెప్పడంటూ  తన ఫాలోవర్లను  అడిగేశాడు. 

 మస్క్ చేసిన ట్వీట్లకు సరదాగా ఫాలోవర్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే  మీకు కోచింగ్ ఆఫర్  అంటూ ట్వీట్లు  చేస్తున్నారు ఫాలోవర్లు