టెస్లా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదేనా..!స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇవ్వబోతోంది.టెస్లా గేమింగ్ టెక్నాలజీ ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది.కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో ఎంట్రీకి ప్లాన్ అతి త్వరలో టెస్లా నుంచి గేమింగ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ Model Pi/P పేరుతో టెస్లా గేమింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుందిటెస్లా స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటాయనేది మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్.. ఫోన్ వెనుకవైపు టెస్లాకు గుర్తు ‘T’ అక్షరం లోగో ఉండనుంది. ఫోన్‌పై భాగంలో నేవీ బ్లూ కలర్, కింద స్కై బ్లూ కలర్స్ రానుంది. ఫోన్లో 108MP ప్రైమరీ కెమెరా, మరో రెండు క్వాలిటీ కెమెరాలు పూర్తి వివరాల కోసం Click Here..