టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ చేసిన బిలియనీర్.
ఎప్పుడు ఏదో ఫన్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
మస్క్ ఒక్కసారిగా కంటితడి పెట్టుకున్నారు.. ఫుల్‌గా ఎమోషనల్ అయిపోయారు.
మస్క్ అంతగా బాధపడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట..
అందులో ఒకటి ఆయనపై విపరీతమైన నెగటివిటీ రావడమే..
Met Gala వార్షికోత్సవానికి తన తల్లిని తీసుకుని వచ్చారు ఎలాన్ మస్క్
తనపై వచ్చే విమర్శలను విని తట్టుకోగలిగేంత హృదయం తనకు లేదన్నాడు.
తనకు అందరిలానే ఫీలింగ్స్ ఉంటాయని ఎమోషనల్ అయ్యారు.
నేనేం ఆండ్రాయిడ్ రోబోను కాదు.. అందరిలా నేను కూడా మనిషినే...
ఆన్‌లైన్‌లో తనపై జరిగే ట్రోల్స్ విషయంలో ఎక్కువగా బాధించాయన్నారు.
పూర్తి స్టోరీ కోసం..
ఇక్కడ క్లిక్ చేయండి..