ట్విట్టర్ కొత్త వెరిఫికేషన్ ప్రోగ్రామ్ మళ్లీ తీసుకొస్తోంది.

ట్విట్టర్ యూజర్ల కోసం విభిన్న రంగులతో వెరిఫికేషన్ టిక్ మార్క్ తీసుకొచ్చేందుకు  రెడీగా ఉంది.

ట్విట్టర్ టిక్ చెక్ మార్కులు.. సంస్థలు, ప్రభుత్వాలు, ప్రముఖులు, యూజర్లకు విభిన్న రంగుల్లో ఉండనున్నాయి.

ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు ట్విట్టర్ వివిధ బ్లూ, గ్రే, గోల్డ్ చెక్ మార్కులను మాన్యువల్‌గా కేటాయిస్తుందని ఎలోన్ మస్క్ ప్రకటించారు. 

ట్విట్టర్ ప్రోగ్రామ్ వచ్చే వారమే (శుక్రవారం) డిసెంబర్ 2న తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. 

వెరిఫై చేసిన యూజర్లందరికి ఒకే బ్లూ చెక్ ఉంటుందని మస్క్ సమాధానం ఇచ్చాడు. 

అమెరికాలో నెలకు 8 డాలర్లు లేదా భారత్‌లో రూ. 719 చెల్లించాల్సి ఉంటుంది

చాలామంది ప్రముఖులు మాదిరిగా ఫేక్ అకౌంట్లను కలిగి ఉన్నారని తేలింది.

దాంతో తమను ఫాలో అయ్యే ఫాలోవర్లను సైతం తప్పుదారి పట్టించారు.