టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ సీఈఓగా ఉన్నాడు.

త్వరలో మస్క్ ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నాడా? 

అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

ఈ ఏడాది చివరి నాటికి తాను  ట్విట్టర్ సీఈఓ పదవి నుండి వైదొలగాలనుకుంటున్నట్లు చెప్పాడు. 

తన తర్వాత ట్విట్టర్ CEO ఎవరు అని మాత్రం మస్క్ ధృవీకరించలేదు. 

మస్క్ ట్విట్టర్ సీఈఓగా వైదొలిగితే.. ఆయన సన్నిహితుడు కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది

మస్క్ ట్విట్టర్‌లో ఖర్చులను తగ్గించడంలో సాయం చేసిన వ్యక్తి కావచ్చు

సీఈఓ స్టీవ్ డేవిస్ తదుపరి Twitter CEO కావచ్చు. 

దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

పూర్తి స్టోరీ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.