ట్విట్టర్ టేకోవర్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ బంపరాఫర్..

ట్విట్టర్ కొనేస్తానంటున్న ఎలాన్ మస్క్

43 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు బలవంతపు బిడ్

ట్విట్టర్ విలువను రూ. 3 లక్షల కోట్లకుపైగానే లెక్కగట్టిన మస్క్

ఒక్కో షేరుకు 54.20 డాలర్లు ఇస్తానంటున్న మస్క్

 జనవరి 28 నాటి షేరు ధరకు 54శాతం అధికంగా ఇస్తానని మస్క్ అంటున్నాడు. 

ఇప్పటికే ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ 9.2 శాతం వాటా ఉంది

వాటాలు పెంచుకుని ట్విట్టర్‌ను చేజిక్కించుకునే ప్రయత్నంలో మస్క్

2009లో ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో మస్క్ చేరాడు.

ప్రస్తుతం 80 మిలియన్లకుపైనే ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారు.