అదిగో అతిపెద్ద ఆస్టరాయిడ్..   మన భూగ్రహంపైకి దూసుకొస్తోంది.  భూమిని ఢీకొట్టే ముందే నాసా  అంతరిక్ష నౌక ఢీకొట్టబోతోంది.

 భారత కాలమానం ప్రకారం.. ఎలన్‌ మస్క్‌ Space X  ఫాల్కన్‌9 రాకెట్‌ ద్వారా  స్పేస్‌క్రాఫ్ట్‌ను నాసా అంతరిక్షంలోకి  పంపింది.

నాసా ప్రతిష్టాత్మకంగా డార్ట్ మిషన్ చేపడుతోంది. ఈ మిషన్‌‌పై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

  అప్పటి డైనోసర్లను  పొట్టనపెట్టుకున్న ఈ  ఆస్ట్రరాయిడ్లపై మనం ప్రతీకారం  తీర్చుకుందాం అంటూ ట్వీట్ చేశాడు. 

బిలియన్ల ఏళ్ల క్రితం  మెసోజోయిక్‌ Mesozoic Era  యుగంలో ఆస్టరాయిడ్ భూమిని  ఢీకొట్టడంతో  డైనోసర్లు  అంతరించిపోయాయి.