ముంబై భామ ఈశాన్య మహేశ్వరి..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది.

మోడల్‌గా, ఆర్టిస్ట్‌గా, డాన్సర్‌గా కెరీర్‌ని సాగిస్తున్న ఈ భామ..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

తాజాగా ఈ భామ దుబాయ్ టూర్‌ని ఎంజాయ్ చేస్తుంది.

అక్కడ బీచ్‌లో బికినీ పై అందాలు ఆరబోస్తున్న ఫోటోలను..

సోషల్ మీడియాలో షేర్ చేసి నెటిజెన్లను ఫిదా చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.