ఉప్పు నీటితో పుక్కిలించాలి

ఉప్పునీరు సహజ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేయాలి

మౌత్ వాష్​గా అది ఉపయోగపడుతుంది

పిప్పరమెంటు టీ బ్యాగ్‌లను వాడితే ఉపశమనం

వెల్లుల్లి రెబ్బలను తినాలి

లవంగం నూనె, జోజోబా నూనె కలిపి పంటికి రాయాలి

పంటి నొప్పితో ఇతర సమస్యలూ వస్తాయి

తలనొప్పి, చెవి నొప్పి వస్తుంది

చిగురువాపు, నోటి ఇన్ఫెక్షన్లను అశ్రద్ధ చేయొద్దు