సంతాన లేమికి మద్యం మహమ్మారి కూడా ఒక కారణం

చెన్నైలోని చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్

చెట్టినాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధ్వర్యంలో పరిశోధన బృందం అధ్యయనం

సంతానలేమితో బాధపడుతున్న మొత్తం 231 మంది మగవారిపై అధ్యయనం

సీమెన్, స్పెర్మ్ పరీక్షలు నిర్వహించి విశ్లేషణ

మద్యం అలవాటు లేని వారితో పోల్చితే మద్యం తాగేవారిలో

వీర్యం పరిమాణం, వీర్యకణాల నాణ్యత బాగా తక్కువ

వీర్యం పరిమాణం, వీర్యకణాల నాణ్యత బాగా తక్కువ

టెస్టోస్టిరాన్‌ హార్మోన్లను విడుదల చేసే వృషణంలోని లెడిగ్‌ కణాలపై ఆల్కహాల్‌ ప్రభావం

వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్‌ హార్మోన్‌

ఫోలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్లపై మద్యం ప్రభావం

దీని వల్లే సంతానోత్పత్తి ప్రక్రియకు విఘాతం