మందుబాబులకు అలర్ట్
మద్యానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?
లిక్కర్ ఎంత పాతదైతే అంత కిక్ అన్నది మద్యం ప్రియుల భావన.
అయితే ఆల్కహాల్‌కూ ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందన్న నిపుణులు.
బాటిల్ తెరిచిన కొన్ని నెలల్లోనే మద్యం తాగేయాలి.
జిన్, వోడ్కా, విస్కీ, టెకీల, రమ్ మొదలైన లిక్కర్ 6-8 నెలల్లో తీసుకుంటే మంచిది.
ఆర్గానిక్ వైన్స్ అయితే బాటిల్ ఓపెన్ చేసిన 3-6 నెలల్లోగా తాగాలి.
బెస్ట్ టేస్ట్ కావాలంటే 3-7 రోజుల్లో తాగాలి.
మద్యం బాటిల్ ఓపెన్ చేశాక చాలా రోజులు అలానే ఉంచితే దాని ఫ్లేవర్ పోతుంది.