ఫోన్ చూస్తూ భోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా

చాలామంది ఫోన్ చూస్తూ భోజనం చేస్తుంటారు. 

దీంతో మోతాదుకు మించి తింటామట.

ఈ అలవాటు బరువు పెరగడానికి/తగ్గకపోవడానికి ఓ కారణంగా మారుతోందంటున్నారు నిపుణులు. 

తినేటప్పుడు ఏకాగ్రత మనం తీసుకునే ఆహారం మీదే ఉండాలంటున్నారు. 

కాసేపు ఫోన్ పక్కన పెట్టి..

ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నములుతూ తింటే పోషకాలు ఒంటబడతాయి. 

ఈ నియమం వల్ల మోతాదుకు మించి తినకుండా..

బరువు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.