ఎండలు మండిపోతున్నాయ్‌

నిప్పుల గుండంగా తెలుగు రాష్ట్రాలు

కనిష్టంగా 42..గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఏపీలో భానుడి భగభగలు

514 మండలాల్లో దంచికొడుతున్న ఎండలు

152 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు

తెలంగాణ నిప్పులగుండంగా మారుతోంది

బయటకు రావాలంటేనే జంకుతున్న జనం

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి