తీసుకునే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి ఉండేలా చూసుకోవాలి.

ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.

ఒమేగా-3 ఉండే చేపలను తీసుకోవాలి.

ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా  కళ్లకు కావాల్సిన  విశ్రాంతి లభిస్తుంది.

కళ్లకు మాత్రమే కాదు మంచిగా నిద్రపోతే  రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ కూలింగ్‌ గ్లాసెస్‌ తప్పనిసరిగా ధరించాలి.

ఇవి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు రక్షణనిస్తాయి.

పదే పదే కళ్లను చేతితో తాకకండి

అలా చేస్తే  బ్యాక్టీరియా  కళ్లలోకి చేరే  అవకాశాలు ఎక్కువ