F3 సినిమాలో ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా??

F3 సినిమాకి వెంకటేష్ దాదాపు 5 కోట్లు తీసుకున్నారు.

F3 సినిమాకి వరుణ్ తేజ్ దాదాపు 3 కోట్లు తీసుకున్నారు.

F3 సినిమా మెహరీన్ దాదాపు ఒక కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది.

F3 సినిమాకి తమన్నా దాదాపు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి F3 సినిమాకి దాదాపు 5 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.

F3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన పూజాహెగ్డే ఒక కోటి రూపాయలు తీసుకుందట.

F3 సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్  2 నుంచి 3 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు రోజువారి రెమ్యునరేషన్స్ తీసుకుంటారు కాబట్టి వారు సినిమాకి ఇచ్చిన డేట్స్ ప్రకారం రోజువారి రెమ్యునరేషన్ తీసుకున్నారు.