ఇండియా ఫస్ట్ నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కరోనా వ్యాక్సిన్

ప్రస్తుత వ్యాక్సిన్ల మాదిరిగా టీకా కాదు.. నాజల్ స్ప్రే వ్యాక్సిన్

ముక్కు ద్వారా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ అందిస్తారు

గ్లెన్‌మార్క్‌ కంపెనీ నైట్రిక్‌ ఆక్సైడ్ నాసల్‌ స్ప్రేను డెవలప్ చేసింది

‘ఫ్యాబిస్ప్రే’ పేరుతో నాజల్ స్ప్రే వ్యాక్సిన్

ఎగువ శ్వాస నాళాల్లో వైరస్‌ను అంతం చేయగలదు

ఊపిరితిత్తులకు వైరస్ సోకకుండా అడ్డుకోగలదు

నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది

ప్రత్యేకించి పెద్దవయస్సు వారిలో కరోనా ట్రీట్ మెంట్ కోసం తయారు