మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ యూజర్ల కోసం కొత్త సెట్టింగ్స్ తీసుకొచ్చింది.

ఆడియోన్స్ కంట్రోలింగ్ కూడా యూజర్లకు అందిస్తోంది. 

ఏయే కేటగిరీ ఆడియోన్స్‌కు ఏయే యాడ్స్ కనిపించేలా కంట్రోల్ చేయొచ్చు.

ఫేస్‌బుక్‌లో మీ పోస్ట్‌లు ఎవరికి కనిపించాలో ఈ కొత్త సెట్టింగ్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. 

- Facebook టాప్ రైట్ కార్నర్‌వైపు Click చేయండి.

- Settings > Privacy Option > Click చేయండి

- Settings > Privacy క్లిక్ చేయండి. మీ యాక్టివిటీ ఫీడ్‌కు వెళ్లండి.

మీ ఫ్యూచర్ పోస్ట్‌లను ఎవరు చూడగలరు? Edit బటన్‌పై క్లిక్ చేయండి.

- డ్రాప్‌డౌన్ మెను ద్వారా డిఫాల్ట్‌గా మీకు కావలసిన ఆడియోన్స్ ఎవరో ఎంచుకోండి. 

- వెంటనే Save చేయండి.