మీకు ఫేస్ బుక్ అకౌంట్ ఉందా?

మీ ప్రొఫెషనల్ సర్కిల్‌కి తెలియకూడదని అనుకుంటున్నారా? 

ఒకే ఫేస్ బుక్ అకౌంటు ద్వారా 5 వేర్వేరు ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. 

సోషల్ మీడియా దిగ్గజం త్వరలో మిమ్మల్ని అనుమతించనుంది

సహోద్యోగులకు ఒక ప్రొఫైల్‌ను, స్నేహితుల కోసం ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు

వివిధ గ్రూప్‌లకు వేర్వేరు ప్రొఫైల్స్ ద్వారా కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది

సహోద్యోగులకు ఒక ప్రొఫైల్‌ను.. స్నేహితులకు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు

ఫేస్‌బుక్‌లో యూజర్లు ఇప్పటికీ మల్టీ అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చు.

ప్రతి అకౌంట్‌కు వేర్వేరు IDలను ఉపయోగించాల్సి ఉంటుంది