రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్

కొత్త కొత్త పద్దతుల్లో మోసాలు

బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం

ఎస్బీఐ కస్టమర్లే టార్గెట్

మీ ఎస్బీఐ బ్యాంకు పత్రాలు ఎక్స్‌పైరీ అయ్యాయి

మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది

పునరుద్ధరించాలంటే వెంటనే డాక్యుమెంట్లు అప్‌డేట్ చేయాలని మేసేజ్

ఆ మేసేజ్ ఫేక్ అన్న ఫ్యాక్ట్ చెక్ టీమ్

లింక్‌ని క్లిక్ చేసి అందులో వివరాలు ఎంటర్ చేశారో అంతే..

మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం

పొరపాటున కానీ లింక్ క్లిక్ చేయొద్దు, వివరాలు ఇవ్వొద్దు

నిజానికి బ్యాంకులు ఇలాంటి మేసేజ్‌లు పంపవు