ఫ్యాన్స్ తమ హీరోలని ఎంతగా అభిమానిస్తారో అందరికి తెలిసిందే. అలాంటి ఫ్యాన్స్ డైరెక్టర్స్ గా మారి తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాకుండా ఎలా ఉంటుంది.

అలాంటి హీరో-డైరెక్టర్ గా మారిన ఫ్యాన్  కాంబినేషన్లు, వాళ్ళ హీరోలకి ఇచ్చిన హిట్ సినిమాలు ఇవే..

కమల్ హాసన్-లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమా

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ గబ్బర్ సింగ్

రజినీకాంత్ - శంకర్ శివాజీ & రోబో

బోయపాటి - బాలకృష్ణ  సింహ & లెజెండ్ & అఖండ

విజయ్ - అట్లీ  తేరి & మెర్సల్ & బిగిల్

మహేష్ బాబు - పరశురామ్  సర్కారు వారి పాట