ధరించిన నగలు అందంగా ఉండాలి.. కానీ బరువుగా ఉండకూడదు. కలర్ ఫుల్ గా ఉండాలి.. ఫ్యాషన్ గానూ ఉండాలంటే బీట్స్ జ్యవెల్లరీ బెస్ట్ అంటున్నారు అతివలు.  ఆ బీట్స్ నగల అందాలపై ఓ లుక్కేద్దాం రండి..