డ్రెస్‌ కలర్‌లో ఉండే ఫ్యాబ్రిక్‌ జ్యువెల్లరీ ట్రెండ్‌లో ఉంది.డ్రెస్‌ ఫ్యాబ్రిక్‌నే జ్యువెల్లరీ మేకింగ్‌లోనూ వాడుతోంది నేటి తరం..అటువంటి ఫ్యాబ్రిక్ జ్యెవెల్లరీ డిజైన్స్ పై ఓ లుక్కేద్దాం..