ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న సినిమాలు

ఫిబ్రవరి 4న రానున్న విశాల్ 'సామాన్యుడు'

ఫిబ్రవరి 11న రిలీజ్ కానున్న 'ఖిలాడి'

ఫిబ్రవరి 11న రీలీజ్ కానున్న 'సెహరి'

ఫిబ్రవరి 25న రిలీజ్ కానున్న శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' ఫిబ్రవరి 25 డేట్‌ని ఆప్షన్‌గా పెట్టుకుంది

వరుణ్ తేజ్ 'గని' సినిమా కూడా ఫిబ్రవరి 25 డేట్‌ని ఆప్షన్‌గా పెట్టుకుంది