నిద్రమత్తు ఉంటే సరిగ్గా పనిచేయలేరు

కొందరికి మధ్యాహ్న భోజనం తరవాత నిద్ర

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

రాత్రి భోజనం ఆలస్యంగా చేయొద్దు

 రాత్రి 8 గంటలు నిద్రపోవాలి

ఎలక్ట్రానిక్‌ పరికరాలు అధికంగా వాడొద్దు

రాత్రి పూట టీ, కాఫీ తాగొద్దు

రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి

ఆల్కహాల్ అలవాటు వల్ల కొందరిలో రాత్రిపూట నిద్రలేమి

ఫలితంగా ఆఫీసులో నిద్రమత్తు