మెంతికూర ఆకు ఎంతో రుచికరంగా, ఔషధ విలువలు కలిగివుంటుంది

మెంతికూరలో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి

మెంతికూరలో అత్యధిక ఐరన్ ఉంటుంది

మెంతులను రక్తహీనత ఉన్న రోగులకు ఔషధపరంగా ఉపయోగిస్తారు

మెంతికూరలో ఉండే విటమిన్ కె, ఫాస్పరస్ ఎముకలకు బలాన్ని ఇస్తాయి

మహిళల్లో నెలసరి నొప్పులను దూరం చేస్తుంది

లివర్ సమస్యలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది

చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పతుంది

రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి

గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది