సీక్వెల్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా తొలి భాగం హిట్ అయ్యిందంటే.. ఖచ్చితంగా రెండో భాగం కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అలా 2023లో రాబోయే కొన్ని క్రేజీ సీక్వెల్ చిత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

పుష్ప 2 (పుష్ప ది రూల్)

డీజే టిల్లు 2

ఎఫ్4

బింబిసార 2

రాక్షసుడు 2

గూఢచారి 2

పొన్నియిన్ సెల్వన్ 2

బ్రహ్మాస్త్రం 2

డిటెక్టివ్ 2

లూసిఫర్ 2