లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు కెరీర్‌లోని కొన్ని ఎవర్‌గ్రీన్ టాప్ సినిమాలు ఇవే!

బాలరాజు

దేవదాసు

కీలు గుఱ్ఱం

మిస్సమ్మ

మాయాబజార

తెనాలి రామకృష్ణ

నవరాత్రి

భక్త తుకారాం

దసరా బుల్లోడు

మేఘసందేశం

ప్రేమనగర్

ప్రేమాభిషేకం

ఇవే కాకుండా.. ఆయన నటించిన అనేక సినిమాలు, ఆయన్ను తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి.