ఉదయం లేవగానే టీ, కాఫీ బదులు..
నిమ్మరసం, గోరువెచ్చని నీళ్లు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
సాధారణ టీ కంటే గ్రీన్ టీ తాగడం బెటర్.
నిద్రలేవగానే ఫోన్ చూడొద్దు.
లేవగానే ఓ అరగంటపాటు వ్యాయామం..
మరో 20 నిమిషాలు ధాన్యం చేస్తే ఆరోగ్యానికి, మనసుకు చాలా మంచిది.
ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయండి.
బ్రేక్ ఫాస్ట్
చేయకపోతే..
ఊబకాయం, మధుమేహం బారినపడే ప్రమాదం ఉంది.