2022లో రిలీజ్ అయిన పలు తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీగా అదరగొట్టాయి. ఇక 2023లో టాలీవుడ్ నుండి రాబోయే కొన్ని పాన్ ఇండియా సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

ఆదిపురుష్

సలార్

RC15

NTR30

పుష్ప - ది రూల్

పవన్ కళ్యాణ్ - సుజీత్ మూవీ

దసరా

ఏజెంట్

హనుమాన