ఫిఫా ప్రపంచ కప్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి రెండు గోల్స్‌తోనే గెలిచే ఈ ఆటలో ఒక్క గోల్ పడిందంటే.. స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వచ్చే గోల వేరేలా ఉంటుంది. మరి తమ గోల్స్‌తో ప్రేక్షకులను ఎక్కువ గోల పెట్టించిన క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.